తలకు రంగేసుకొని ఆలయంలోకి ప్రవేశించా..!

X
Highlights
శబరిమలలో టెన్షన్ కొనసాగుతోంది. తాజాగా మరో మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. కొల్లాంకు చెందిన 36 ఏళ్ల మంజు ఈ నెల 8న శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్టు ప్రకటించుకుంది.
Arun Chilukuri10 Jan 2019 8:23 AM GMT
శబరిమలలో టెన్షన్ కొనసాగుతోంది. తాజాగా మరో మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. కొల్లాంకు చెందిన 36 ఏళ్ల మంజు ఈ నెల 8న శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్టు ప్రకటించుకుంది. మొదటిసారి బిందూ, కనకదుర్గ అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టగా కొనసాగింపుగా పలువురు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
వృద్ధురాలి వేషంలో మంజు శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. 50 ఏళ్ల లోపు వారిని అడ్డుకుంటూ ఉండటంతో తలకు తెల్ల రంగు వేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్లినట్టు మంజు తెలిపారు. 18 మెట్ల ద్వారా దర్శనానికి వెళ్లానని, ఇక మీదటా ఆలయంలోకి వెళ్తానని ప్రకటించారు. గత అక్టోబర్‌లో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 20 మంది మహిళల్లో మంజు కూడా ఉన్నారు.
Next Story
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT