Top
logo

గొడిసెర్యాల్‌ గ్రామంలో దారుణం...తమ కులం అభ్యర్థికి ఓటు వేయలేదని..

గొడిసెర్యాల్‌ గ్రామంలో దారుణం...తమ కులం అభ్యర్థికి ఓటు వేయలేదని..
Highlights

నిర్మల్‌ జిల్లా గొడిసెర్యాల్‌ గ్రామంలో దారుణం జరిగింది. తమ కులం అభ్యర్థికి ఓటు వేయలేదని ఇరవై కుటుంబాలను...

నిర్మల్‌ జిల్లా గొడిసెర్యాల్‌ గ్రామంలో దారుణం జరిగింది. తమ కులం అభ్యర్థికి ఓటు వేయలేదని ఇరవై కుటుంబాలను బహిష్కరించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో గొడిసెర్యాల్‌ గ్రామంలో ఓ కులానికి చెందిన అభ్యర్థి పోటీ చేశాడు. అయితే ఆ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ గ్రామంలోని తమ కులస్తులే అతని ఓటమికి కారణమని భావించారు. కుల పెద్దలంతా కలిసి వారిని గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులకు, స్థానిక ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపడుతున్నారు.లైవ్ టీవి


Share it
Top