కోర్టు ఎదుట లొంగిపోయిన సజ్జన్ కుమార్

కోర్టు ఎదుట లొంగిపోయిన సజ్జన్ కుమార్
x
Highlights

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్‌ గాంధీకి రాసిన లేఖలో ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే కాగా నేడు ఢిల్లీ కోర్టులో సజ్జన్ లోంగిపోయారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్‌ గాంధీకి రాసిన లేఖలో ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే కాగా నేడు ఢిల్లీ కోర్టులో సజ్జన్ లోంగిపోయారు. తరువా సజ్జన్ కుమార్‌ను తూర్పూ ఢిల్లీలోని మండోలి జైలుకు తరలించారు. భద్రతా కారణాల దృష్యా సజ్జీవన్‌ను స్పేషల్ వాహనంలో తరలించారు. కాగా జజ్జన్‌కు ఈనెల 17తేదిన ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు, రూ.5 లక్షల జుర్మాణ విధించింది. కాగా ఢీల్లీలోని తీహార్ జైలులో జీవితఖైదు శిక్ష ఉంటుంది. ఇక సజ్జన్‌తో పాటు మహీందర్ యాదవ్, కిషన్, ఖోఖర్ కూడా దోషులుగా తెల్చిన విషయం తెలిసిందే. అయితే వారు కూడా సోమవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories