బెంగళూరు ఎయిర్‌ షోలో అగ్నిప్రమాదం

బెంగళూరు ఎయిర్‌ షోలో అగ్నిప్రమాదం
x
Highlights

బెంగళూరులోని యళహంక ఏయిర్‌బేస్‌లో నిర్వహిస్తున్న ఏరో ఇండియా షోలో అపశృతి చోటు చేసుకుంది. గేట్‌ నెంబర్‌ 5 దగ్గర కారు పార్కింగ్‌ ప్లేస్‌లో ఒక్కసారిగా...

బెంగళూరులోని యళహంక ఏయిర్‌బేస్‌లో నిర్వహిస్తున్న ఏరో ఇండియా షోలో అపశృతి చోటు చేసుకుంది. గేట్‌ నెంబర్‌ 5 దగ్గర కారు పార్కింగ్‌ ప్లేస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత ఓ కారులో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. సుమారు 150 కార్లకు మంటలు వ్యాపించడంతో పొగలు దట్టంగా వ్యాపించాయి. ఇటు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories