అత్యంత సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..

అత్యంత సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..
x
Highlights

ఫ్రాన్స్‌లో మిరాకిల్ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. మంచు పర్వతాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు హెలికాఫ్టర్ తో వెళ్లిన ఫ్రాన్స్‌ మిలిటరీ రెస్క్యూ...

ఫ్రాన్స్‌లో మిరాకిల్ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. మంచు పర్వతాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు హెలికాఫ్టర్ తో వెళ్లిన ఫ్రాన్స్‌ మిలిటరీ రెస్క్యూ బృందం…చాపర్‌ను పూర్తిగా కిందికి దించకుండానే ఆ వ్యక్తిని కాపాడింది. ఎముకలు కొరికే మంచులో అలాగే నిలిచిపోయిన వ్యక్తిని అత్యంత చాకచక్యంగా కాపాడింది. మంచు పర్వతంపై చాపర్‌ కిందికొనభాగం వంచి..అతన్ని అందులోకి ఎక్కించుకుంది. రెస్క్యూ బృందం చేసిన ఆపరేషన్ అందరి మన్నలను అందుకుంది. ఈ సాహసోపేతమైన చర్య చూస్తున్నంత సేపు వీక్షకులను కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories