విమానం కూలి 11 మంది మృతి

విమానం కూలి 11 మంది మృతి
x
Highlights

అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఓ విమానం కూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. డిల్లింగ్హమ్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం...

అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఓ విమానం కూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. డిల్లింగ్హమ్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. విమానం ఓహు పారాచ్యూట్ స్కైడైవింగ్‌ ‌సంస్థకు చెందినదిగా తెలిపారు. ఘటన జరగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories