logo

Read latest updates about "విశ్లేషణ" - Page 8

అసెంబ్లీలో ఉభయసభలపై గళం విప్పిన గవర్నర్‌

19 Jan 2019 2:13 PM GMT
తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటులో ముందంజలో ఉందన్నారు గవర్నర్ నరసింహన్ . మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్.

పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధం

19 Jan 2019 10:24 AM GMT
తెలంగాణలో పంచాయతీ తొలి సమరానికి సర్వంసిద్ధమైంది. పోలింగ్ నుంచి ఫలితాల వరకు అన్నీ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫెడరల్ చర్చల తర్వాత ఏపీ రాజకీయం హీటెక్కిందా?

17 Jan 2019 4:24 PM GMT
జగన్‌-కేటీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్ చర్చల తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగన్‌ తన లండన్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. కీలకమైన దావోస్‌ పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. ఎన్నికల ప్రధానాధికారి బదిలీ అయ్యారు. ఒకదాని వెంట ఒకటి, వరుసగా సంభవిస్తున్న పరిణామాలు, ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి

మమత ర్యాలీకి డుమ్మాకొట్టే నేతలెవరు?

17 Jan 2019 4:17 PM GMT
బీజేపీ వ్యతిరేక పక్షాల బలం చూపాలని ఆమె పోరాటం. తన పిలుపుకు ఎంతమంది కదిలివస్తారో దేశమంతా చూడాలని, ఆమె ఆరాటం. అన్నింటికీ మించి తన నాయకత్వ సత్తా నిరూపించుకోవాలని పట్టుదల. కానీ ఆ అధినాయకురాలి సభకు ఎవరు వస్తారో.. ఎవరు రారో బోధపడ్డంలేదు.

ఓవర్ టూ హస్తినా..

17 Jan 2019 4:06 PM GMT
సీఎల్పీ ఎన్నిక క్లైమాక్స్ కు చేరింది. టాస్క్ కంప్లీట్ చేయ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన ఏఐసీసీ దూత కేసీ. వేణుగోపాల్ పార్టీ ఎమ్మెల్యేలు, కోర్ క‌మిటీ స‌భ్య‌ల‌తో స‌మావేశ‌మై సీఎల్పీ నేత ఎంపిక కోసం అభిప్రాయాలు సేక‌రించారు. నిర్ణ‌యాధికారాన్ని రాహుల్ గాంధీకి అప్ప‌గిస్తూ నేతలు ఏక‌వాక్య తీర్మాణం చేశారు.

తెలంగాణ శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు..

17 Jan 2019 4:04 PM GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా కొలువుదీరింది. సీఎం కేసీఆర్ సహా 114 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా 25 మంది సభ్యులు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

కోస్తాలో కోడి కుంభమేళా

16 Jan 2019 6:56 AM GMT
యూపీలో జరుగుతున్న కుంభమేళాను తలిపిస్తోంది.. ఏపీలో కోడి పందాల నిర్వహణ. ప్రయాగలో కుంభమేళాకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్టే.. పశ్చిమగోదావరి...

మద్య మాంస ప్రియుడు... ఆంజనేయుడు... ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

16 Jan 2019 6:46 AM GMT
తెలంగాణలో గ్రామ దేవతలకు మందు, మాంసం నైవేద్యంగా పెట్టి కొలవడం ఆనవాయితీ. కానీ, అక్కడ ఆంజనేయస్వామికి కూడా సంక్రాంతి పండగ సందర్భంగా మూడురోజులపాటు...

అలోక్ వర్మపై మోడీ కసి ఏంటి?

12 Jan 2019 5:52 AM GMT
ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్‌ అస్థానపై సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కేసు దాఖలు చేసి...

రాకేష్‌ ఆస్థానా-అలోక్‌వర్మ... మధ్యలో ప్రధాని మోడీ! ఇంట్రెస్టింగ్‌

12 Jan 2019 5:50 AM GMT
సీబీఐ డైరెక్టర్‌ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి...మరి వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోడీ సర్కారు, అలా...

హడావుడిగా వర్మను తొలగించాల్సిన అవసరమేంటి?

12 Jan 2019 5:46 AM GMT
హైపవర్‌ కమిటీలో మొత్తం ముగ్గురు సభ్యులుంటారు. అందులో ప్రధానమంత్రి, ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తరపున వచ్చిన న్యాయమూర్తి. అలాగే ప్రతిపక్ష...

మోడీ-వర్మ ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?

12 Jan 2019 5:43 AM GMT
సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ కాంట్రావర్సీగా మారింది. సీబీఐ వర్సెస్ సీబీఐ సాగుతున్న యుద్ధం, రకరకాల అస్త్రాలు...

లైవ్ టీవి

Share it
Top