logo
సినిమా

ఆ నటి వల్లే నా సోదరుడు చనిపోయాడు

ఆ నటి వల్లే నా సోదరుడు చనిపోయాడు
X
Highlights

తాజాగా గోవాలో జరీన్ ఖాన్ ప్రయానిస్తున్న కారు ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తీవ్రగాయాలతో చనిపోయాయిన...

తాజాగా గోవాలో జరీన్ ఖాన్ ప్రయానిస్తున్న కారు ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తీవ్రగాయాలతో చనిపోయాయిన విషయం తెలిసిందే. కాగా జరీన్‌పై, ఆమె కారు నడుపుతున్న డ్రైవర్‌ అబ్బాస్‌పై మృతుడి సోదరుడు విశాల్ పనాజీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా నటీ జరీన్ ఖాన్ పై కేసు నమోదైంది. విశాల్ పనాజీ మాట్లాడుతూ ఆ సమయంలో జరీన్ ఖాన్ కారు యమ స్పీడు మీదు పొతుందని కేవలం జరీన్ తన సరదా కోసమే నా సోదరుడిని బలితీసుకుందని విశాల్ రోదించాడు. అంత వేగంగా వెళ్తున్నప్పడు తన డ్రైవర్ ను హెచ్చరించలేదని తెలిపారు. పనాజీ పోలీసుల జరీన్‌, అబ్బాస్‌పై కేసు నమోదు చేశారు. వారిద్దరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాలీవుడ్ బామా జరీన్ ఖాన్ హీరోయిన్ ఇండస్ర్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలోనే కాకుండా తమిళ, పంజాబీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపదించుకుంది ఈ బామా హౌస్‌ఫుల్‌ 2, హేట్‌స్టోరీ 3, అక్సర్‌ 2 తదితర చిత్రాల్లో నటించారు.

Next Story