Top
logo

మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఓ మహిళా ఏం చేసిందో తెలుసా..?

Highlights

అమ్మను మించిన దైవం లేదని ఓ కవి చెప్పాడు. అలాంటి అమ్మే చెయ్యకూడని పని చేసింది.. అలాంటిలాంటి పని కాదు.....

అమ్మను మించిన దైవం లేదని ఓ కవి చెప్పాడు. అలాంటి అమ్మే చెయ్యకూడని పని చేసింది.. అలాంటిలాంటి పని కాదు.. మాతృత్వానికి మచ్చ తెచ్చేపని చేసింది.. వివరాల్లోకి వెళ్తే అమెరికాకు అమెరికా లోని శాన్ ఫ్రాస్సిస్కో నగరానికి చెందిన పాట్రికా స్పాన్ అనే మహిళ.. మాతృత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించింది.
తన కన్న కొడుకును వివాహం చేసుకొంది. భర్తతో చాల కాలం కిందట విడిపోయి కొడుకుతో ఉంటుంది.. ఈ క్రమంలో ఆమె కొడుకు వద్దని వారిస్తున్నా బలవనతంగా అతనితో శారీరక సంభందం పెట్టుకుంది.. అయితే ఈ ఘటన బాలల హక్కుల కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.. వావి వరసులు మరిచి సొంత కొడుకుతో శారీరక సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా అతన్ని వివాహం చేసుకోవడం కూడ సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరించింది. దీంతో ప్రస్తుతం ఆ మహిళా బాలల హక్కుల కార్యకర్త ఫిర్యాదుతో జైలు ఊచలు లెక్కిస్తోంది...

Next Story