రచ్చకెక్కిన ఎంపీ శశికళ పుష్ప రెండో పెళ్లి...

X
Highlights
వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య...
arun21 March 2018 5:45 AM GMT
వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ, దినకరన్ వర్గీయురాలు శశికళ పుష్ప రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ రామస్వామిని ఆమె పెళ్లాడబోతున్నారు. ఈనెల 26వ తేదీన వీరి వివాహం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో రామస్వామిపై అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో రామస్వామితో తనకు వివాహం జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆమె తెలిపింది. పెళ్లి ఫొటోను, తన బిడ్డతో కలసి రామస్వామితో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె మీడియాకు చూపించింది. శశికళతో వివాహాన్ని అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాహం అంశం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్
16 Aug 2022 5:04 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMT