భర్త మర్మాంగాలు కోసేసింది...

X
Highlights
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భర్త రెండో భార్య ఇంటి నుంచి కదలడం లేదన్న అక్కసుతో మొదటి భార్య చేయరాని పని...
arun2 Aug 2018 10:56 AM GMT
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. భర్త రెండో భార్య ఇంటి నుంచి కదలడం లేదన్న అక్కసుతో మొదటి భార్య చేయరాని పని చేసింది. అతని జననావయవాలను కత్తితో కోసేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ మిమ్‌లానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను పట్టించుకోకుండా రెండో భార్యతోనే భర్త ఎక్కువ గడపడమే ఆమె కోపానికి కారణం అంటున్నారు. మొదటి భార్య అంగీకారంతోనే రెండో పెళ్లిచేసుకోగా... ఇటీవలే రెండో భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది... అయితే ఆ తర్వాత తనను పట్టించుకోవడంలేదు అనేది మొదటి భార్య ఆరోపణ. ఆ కోపంతోనే ఆమె భర్త మర్మాంగాలను కోసేయగా... పరిస్థితి విషమంచిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన మొదటి భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల...
14 Aug 2022 12:30 PM GMTఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
14 Aug 2022 12:01 PM GMTCIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMT