లిఫ్ట్‌లో చిన్నారిపై మహిళ అరాచకం

నాలుగేళ్ల చిన్నారి ధరించిన చెవి రింగులపై కన్నేసిన ఓ మహిళ, అత్యంత పాశవికంగా ఆ పాపను హింసించింది. ముంబైలోని ఓ...
నాలుగేళ్ల చిన్నారి ధరించిన చెవి రింగులపై కన్నేసిన ఓ మహిళ, అత్యంత పాశవికంగా ఆ పాపను హింసించింది. ముంబైలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్ లో ఈ ఘటన జరుగగా, దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ముంబయి శివారులోని ట్రాంబే ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో రిజ్వానా బేగం(36) అనే నిందితురాలు నాలుగేళ్ళ చిన్నారిని అత్యంత దారుణంగా కొట్టింది. బాలిక చెవి రింగులు దొంగతనం చేయడం కోసమే రిజ్వానా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వానా దగ్గర నుంచి బాలికకు చెందిన చెవి రింగులను స్వాధీనం చేసుకున్నారు.
HORIBLE #crime!
— #PotholeWarriors4SafeMumbai♂️ (@PotholeWarriors) November 15, 2018
Rizwana Begum the woman in the CCTV footage brutally assaulted a 4-yr-old girl in the lift. She later sat on the girl & prevented people to rescue her too. @MumbaiPolice has arrested her. Hope she’s dealt severely for this inhuman behaviour. @ChemburChapters pic.twitter.com/rpA6NsT31h
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT