2019 లోక్‌సభకు నేను రెఢీ : కమల్‌హాసన్

X
Highlights
జయలలిత, కరుణానిధిలు కన్నుమూతతో తమిళనాట రాజకీయం వెలవెల బోయింది. ఇదే నేపథ్యంలో తమిళనాట ఇద్దరు అగ్రహీరోలు రాజకీయ...
chandram22 Dec 2018 10:32 AM GMT
జయలలిత, కరుణానిధిలు కన్నుమూతతో తమిళనాట రాజకీయం వెలవెల బోయింది. ఇదే నేపథ్యంలో తమిళనాట ఇద్దరు అగ్రహీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వారే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్‌హాసన్ ఎంట్రీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు కమల్ హాసన్ సై అన్నారు. తాజాగా కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఇలాఉంటే కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ పోటీకి దిగుతుందని కమల్ స్పష్టం చేశారు. అలాగే తమ పార్టీ స్పష్టమైన ఘనవిజయం సాధించడం ఖాయం అని కమల్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాట తమ అభ్యర్ధులను 39 స్థానాల్లో లోక్ సభ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనున్నట్లు కమల్ స్పష్టం చేశారు.
Next Story
మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMT
AP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTకేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
19 Aug 2022 1:30 AM GMTగణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMT