కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సంచలన నిర్ణయం..

X
Highlights
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్...
chandram20 Nov 2018 10:05 AM GMT
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై సంచలన ప్రకటన చేసింది. వచ్చేఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రధానంగా తన ఆరోగ్యసమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మా తెలిపింది. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో అనే అంశాన్ని ఇక పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయలేను అని పార్టీకి కూడా వెల్లడించనని సుష్మా తెలిపారు.
Next Story
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
14 Aug 2022 12:01 PM GMTCIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMTStress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?
14 Aug 2022 10:30 AM GMT