Top
logo

రాహుల్‌ని పెళ్లిచేసుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా

రాహుల్‌ని పెళ్లిచేసుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా
X
Highlights

ఎవరైనా ఏ పార్టీలో అయినా పదవీని ఆశించో, లేక హోదాను ఆశించో పార్టీలో చేరుతారు. కాని ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తనూ...

ఎవరైనా ఏ పార్టీలో అయినా పదవీని ఆశించో, లేక హోదాను ఆశించో పార్టీలో చేరుతారు. కాని ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తనూ కాంగ్రెస్ పార్టీలో చేరాడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పెళ్లిచేసుకోవాడానికే తను కాంగ్రెస్ లో చేరినట్లు ఓ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న మీడియా తనను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణమేటిటని అడిగిన మీడియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆ యువతి. మీడియాతో యువతి మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది రాహుల్ గాంధీని పెళ్లీ చేసుకోవాడానికే అని సమాధానం ఇచ్చింది. తను ఒప్పుకుంటే వివాహం చేసుకోవాడాని నేనే రేడి అని స్ఫష్టం చేసింది. దింతో మీడియా మిత్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

Next Story