టీఆర్ఎస్ ఖాతాలో రెండో సీటు..

టీఆర్ఎస్ ఖాతాలో రెండో సీటు..
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం చేరింది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం చేరింది. తాజాగా వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఘనవిజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. సుమారు 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. బాణాసంచా కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటున్నారు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories