జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అమ్రపాలి

జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అమ్రపాలి
x
Highlights

ఓరుగల్లులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జాతీయ జెండాను వరంగల్ అర్బన్ జిల్లా...

ఓరుగల్లులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జాతీయ జెండాను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ అమ్రపాలి ఆవిష్కరించారు. ఎస్పీ సుధీర్ బాబుతో కలిసి కలెక్టర్ పోలీసు వందన స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఉద్యోగులను కలెక్టర్ అమ్రపాలి కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories