పూన‌మ్ కౌర్ కాదు ..కొంత‌మంది హీరోయిన్లు కూడా : క‌త్తి

పూన‌మ్ కౌర్ కాదు ..కొంత‌మంది హీరోయిన్లు కూడా : క‌త్తి
x
Highlights

తొండ‌ముదిరి ఊస‌ర‌వెల్లి అన్న చందంగా క్రిటిక్ క‌త్త‌మ‌హేష్ - పవ‌న్ క‌ల్యాణ్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పాలిటిక్స్ నుంచి వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి చేరింది....

తొండ‌ముదిరి ఊస‌ర‌వెల్లి అన్న చందంగా క్రిటిక్ క‌త్త‌మ‌హేష్ - పవ‌న్ క‌ల్యాణ్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పాలిటిక్స్ నుంచి వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి చేరింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ - హీరోయిన్ పూనమ్ కౌర్ కు మ‌ధ్య ఉన్న సంబంధాల గురించి ప్ర‌స్తావించ‌డ‌మే ఆస‌క్తిక‌రంగా ఉంది. అంతేకాదు ఆ ఆరు ప్ర‌శ్న‌లు పూన‌మ్ కౌర్ కు ప్ర‌శ్నించిన మ‌హేష్ ..మ‌రో ఐదారుగురు హీరోయిన్లు కూడా ఉన్నార‌ని వారి గురించి త్వ‌ర‌లో మీడియాకు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్‌ను కాపాడలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు కత్తి మహేష్. పవన్ వీరాభిమాని అయిన పూనమ్ తన అభిమాన హీరోపై విమర్శలు చేస్తున్న కత్తికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. దీంతో కత్తి మహేష్ తన పదునైన వ్యాఖ్యలను పూనంపై ప్రయోగించారు. తాను నోరు విప్పితే గుట్టు రట్టవుతుందని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories