కోహ్లీ డ్యాన్స్.. హోరెత్తిపోతున్న ట్విట్టర్

కోహ్లీ డ్యాన్స్.. హోరెత్తిపోతున్న ట్విట్టర్
x
Highlights

ఆస్టేలియా-భారత్ టెస్ట్ మూడోరోజు ముచ్చటగా ముగిసింది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 151/3 నిలిచింది. ఇది ఇలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట...


ఆస్టేలియా-భారత్ టెస్ట్ మూడోరోజు ముచ్చటగా ముగిసింది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 151/3 నిలిచింది. ఇది ఇలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట ప్రారంభం కానున్న కొద్ది నిమిషాల్లో మైదానంలో జోరుగా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను ఆస్టేలియా ట్వీట్ చేసింది దింతో సోషల్ మీడియాలో ఇగా ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ దూమ్మురేపుతోంది. ఇప్పటికే వందలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. లైక్స్, కామెంట్స్‌తో ట్వీట్టర్ మారుమోగుతోంది. కోహ్లీ ఆటగాడే కాదు మంచి డ్యాన్స్‌ర్ పొగుడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories