Top
logo

పెర్త్ టెస్టులో కోహ్లీ రికార్డుల మోత

పెర్త్ టెస్టులో కోహ్లీ రికార్డుల మోత
X
Highlights

ఆస్టేలియాతో నాలుగు మ్యాచ్‌ల సమరంలో బప్టస్ స్టేడియంలో రెండో రెండో టెస్ట్‌లో టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

ఆస్టేలియాతో నాలుగు మ్యాచ్‌ల సమరంలో బప్టస్ స్టేడియంలో రెండో రెండో టెస్ట్‌లో టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరెగిపోయి కోహ్లి సెంచరీ సాధించాడు. 214 బంతుల్లో 11 ఫోర్లతో కెరీర్‌లో 25వ సెంచరీ చేశాడు. దింతో విరాట్ కోహ్లీ టెస్ట్‌ల్లో అతిత్వరలో 25 సెంచరీలు పూర్తిచేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ సరికొత్త రికార్డ్ నమోదు చేసుకున్నాడు. మొదటి టెస్ట్‌లో విఫలమైన రెండో టెస్ట్‌లో మాత్రం క్లీష్ట పరిస్థితిల్లో రాణించి భారత్ జట్టుకు అండగా నిలిచాడు. ఇక సోషల్ మీడియాలో కోహ‍్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story