బ్లాక్ బస్టర్ కాదంటున్న దేవరకొండ!

బ్లాక్ బస్టర్ కాదంటున్న దేవరకొండ!
x
Highlights

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే సినిమా ఫైరసీ అయిన విషయం తెలిసిందే అయితే...

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే సినిమా ఫైరసీ అయిన విషయం తెలిసిందే అయితే ఫిలీం మేకర్స్ మాత్రం టాక్సీవాలాను థీయేటర్లులోనే చూడాలని చెబుతున్నారు. కాగా విజయ్ తాజాగా ఒక ఇంటర్వులో టాక్సీవాల సినీమా గురించి మాట్లాడుతూ పెట్టిన పెట్టుబడి కంటే నాలుగింతలు ఎక్కువే సంపదించే పెడుతుంది కాని "గీతగోవిందం' స్థాయి సినిమా కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక మాత్రం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని విజయ్ మంచి నిజమైన నటుడని పొగిడింది. ఇగా ఇంకో ఆర్ర్నేళ్ల పాటు సినిమాను ముట్టుకొనని తెలిపారు. తరువాత పెద్ద దర్శకులతోనే సినిమాలు తిస్తాఅని విజయ్ స్పష్టం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories