విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !

X
Highlights
ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు'తో మొదలైన ఇతగాడి హడావుడి...
arun20 Aug 2018 7:15 AM GMT
ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు'తో మొదలైన ఇతగాడి హడావుడి 'అర్జున్ రెడ్డి'తో ఊపందుకుని తాజాగా విడుదలైన 'గీత గోవిందం'తో తారా స్థాయికి చేరుకుంది. ఎప్పటికప్పుడు తన నటనతో, యాటిట్యూడ్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు విజయ్. నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...ఈ 15 ఏళ్లలో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ అందరూ స్టార్లు అయ్యారని... 20 ఏళ్ల క్రితం 'తొలిప్రేమ' సినిమాతో యూత్ ను పవన్ కల్యాణ్ షేక్ చేశారని... ఇప్పుడు తనకు విజయ దేవరకొండ అలా కనిపిస్తున్నాడని దిల్ రాజు అన్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడని... చిరంజీవిలాంటి వారి ఆశీస్సులు విజయ్ కు ఉన్నాయని చెప్పారు.
Next Story
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
తెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTకేరళ పోలీసుల ప్రవర్తన గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి
26 May 2022 11:00 AM GMT