ముసలోడి బైక్ స్టంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు!
ఒక వయసు దాటిన తర్వాత బైక్ నడపడమే కష్టంగా ఉంటుంది చాలామందికి. అయితే ఓ ముసలోడు మాత్రం బైక్ మీద విన్యాసాలే...
ఒక వయసు దాటిన తర్వాత బైక్ నడపడమే కష్టంగా ఉంటుంది చాలామందికి. అయితే ఓ ముసలోడు మాత్రం బైక్ మీద విన్యాసాలే చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న బైక్‌పై కూర్చొని, పడుకుని, నిల్చొని మనోడు చేస్తున్న స్టంట్స్ చూస్తే ‘అబ్బో...’ అని ఆశ్చర్యంతో నోరు తెరవడం గ్యారెంటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందీ వీడియో. హర్యానాకు చెందిన ఈ వ్యక్తి రెండు చేతులు వదిలేసి వాహనాన్ని నడపటమే కాదు దానిపై రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ దారిలో ప్రయాణించే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలను ఆ ద్విచక్రవాహనం వెనుకే వస్తున్న మరో వ్యక్తి సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా అత్యంత ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదకరమైన విన్యాసాలతో అతనితోపాటు ఆ దారిలో వచ్చే వారికి కూడా ప్రమాదకరంగా మారాడు. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై పోలీసు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
రిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMTWeather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన
16 Aug 2022 1:55 AM GMTఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
16 Aug 2022 1:35 AM GMT