తొలిప్రేమ ప్రీమియర్ షో టాక్.. యూత్ పండగ చేసుకునే సినిమా..

‘ఫిదా’తో హిట్ కొట్టిన నటుడు వరుణ్ తేజ్.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయన హీరోగా...
‘ఫిదా’తో హిట్ కొట్టిన నటుడు వరుణ్ తేజ్.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు రాష్ర్టాల్లో భారీగా రిలీజ్ అవుతోంది. కానీ యుఎస్ లో ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగా అంటే నేడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు యుఎస్ లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ తరహా చిత్రాలు యుఎస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. రాశి ఖన్నా, వరుణ్ తేజ్ జంటకు టీజర్ ట్రైలర్ లో ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తొలిప్రేమ చిత్రానికి యుఎస్ ప్రీమియర్స్ నుంచి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
Super positive reports for @IAmVarunTej & @RaashiKhanna’s #TholiPrema❤️ from USA premiers ???? pic.twitter.com/fAy5KOSNeF
— Sravani Lakshmi (@SravaniSayz) February 9, 2018
@MusicThaman BGMs separate ga vodhalandi Sir arachakam ga undi. best work till date.#tholiprema
— Sree Sree (@sreedhar_sree) February 9, 2018
#Tholiprema premier show report good first half with OK second half overall one time watchable movie
— Nag (@arjun8063) February 9, 2018
Good 1st half. #TholiPrema
— Winter (@superrbowl) February 9, 2018
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT