ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదు : వర్మ

అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్ సినీ...
అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆమెను ఒక దేవతలా ఆరాధిస్తారు. అలాంటిది ఆయన ఆరాధ దేవత దివంగతులయ్యారన్న వార్త ఆయనను కలచివేస్తోంది. వరుస ట్వీట్స్‌తో ఆయన తన బాధను వెల్లడిస్తున్నారు.
‘‘నిజంగా శ్రీదేవి చనిపోయారా? నన్ను ఎవరైనా నిద్ర లేపి ఇదొక చెడ్డ కల అని చెప్పండి’’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ‘‘ఆమె ఇప్పుడే అలా వెళ్లిపోవడం ఎంత నరకంగా ఉంటుందో ఎవరైనా చెప్పండి’’ అంటూ తను శ్రీదేవితో ఉన్న ఫోటోను షేర్ చేశారు వర్మ. అంతకు ముందొక ట్వీట్‌లో ‘‘నేను ఈరోజులా భగవంతున్ని ముందెన్నడూ అసహ్యించుకోలేదు. నా జీవితంలో అత్యంత పెద్ద వెలుగుని అతను తీసుకెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి నా ప్రగాఢ సానుభూతి’’ అని ట్వీట్ చేశారు.

పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT