Top
logo

కేసీఆర్‌ పోస్టర్లను చించేసిన వీహెచ్‌

కేసీఆర్‌ పోస్టర్లను చించేసిన వీహెచ్‌
X
Highlights

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా... ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలగించక పోవడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌...

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా... ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలగించక పోవడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాచారంలోని ఆర్‌టీసీ బస్సుపై ఉన్న సీఎం కేసీఆర్‌ యాడ్‌ను చించివేశారు. ప్రయాణికులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు వీ.హనుమంతరావు.

Next Story