ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

X
Highlights
ముంబయిలోని ఓ సర్కారు దవాఖనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అంధేనిలోని ఈఎస్ఐసీ కామ్‌గార్ దవాఖనాలో...
chandram17 Dec 2018 3:00 PM GMT
ముంబయిలోని ఓ సర్కారు దవాఖనాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అంధేనిలోని ఈఎస్ఐసీ కామ్‌గార్ దవాఖనాలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి దింతో ఒక్కసారిగా రోగులు, బంధువులు ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీసారు. ఒక్కసారిగా ఆసుపత్రిలో పోగ కమ్ముకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా ఈ ఘోరప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 147 మంది త్రీవగాయాలపాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది. దింతో సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటినా ఘటనస్థలానికి చేరుకొని సహయచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT