తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
x
Highlights

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ లో ఇవాళ తెల్లవారు జామున 3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది.

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ లో ఇవాళ తెల్లవారు జామున 3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. జిల్లాలోని పాడేరులో 5డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అమ్మవారిపాదాలులో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక లంబసింగి, చింతపల్లిలో కూడా చలి తీవ్రత పెరిగింది. ఉదయం 11గంటలైనా సూర్యుడు కనిపించకుండా చల్లని వాతావరణం ఉంటుంది. దీనికి తోడు మంచు విపరీతంగా పడుతుండడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలికి గజగజ వణికిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories