రాజమౌళికి పోటీ ఇవ్వబోయిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి నిరాశపరచడంతో డీలా పడ్డ త్రివిక్రమ్

రాజమౌళికి పోటీ ఇవ్వబోయిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి నిరాశపరచడంతో డీలా పడ్డ త్రివిక్రమ్
x
Highlights

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ. ప్రాసలు, పంచ్ లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఇంతవరకు...

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ. ప్రాసలు, పంచ్ లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఇంతవరకు ఫ్లాప్ రాలేదు సక్సెస్ తప్ప మరొకటి తెలియదన్నారు కాని ఇప్పుడు అది అత్యేశా అని తేలింది...అగ్నాతవాసి కి పంచ్ పడటంతో తొలి ఫ్లాప్ ని ఫేస్ చేసినట్టైంది.

రాజమౌళి ఇండియన్ సినిమానే షేక్ చేసేలా బాహుబలితో హిస్టరీ క్రియేట్ చేసిన డైరెక్టర్ 1750 కోట్ల వసూల్లతో బాలీవుడ్ ని కూడా వణికించిన దర్శకదీరుడు అలాంటి తనతో త్రివిక్రమ్ పోటీ అవుతాడనుకోవటం అత్యాశే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఏదైనా హిట్ అవ్వాల్సిందే ఒక్క ఖలేజా మూవీ మాత్రమే యావరేజ్ గా ఆడింది కాని, ఆల్ మోస్ట్ అన్నీ హిట్లే అన్నారు కాని అగ్నాతవాసి మొదటి ఆటతోనే నిరాశపరచటంతో, రాజమౌలికి పోటీ ఇస్తాడనే పరిస్థితి లేకుండాపోతోంది.

అగ్నాత వాసి పంచ్ తో ఢీలాపడ్డ త్రివిక్రమ్ రాజమౌళికి పోటీ ఇవ్వగలడా? అసలు టాలీవుడ్ కే కాదు ఇండియన్ సినిమాకే బాహుబలిగా మారిన దర్శకుడు రాజమౌళి అలాంటి తనతో త్రివిక్రమ్ పోటీ అంటే అదయ్యే పనేనా?బాహుబలి రేంజ్ సినిమాలు తీసే సత్తా తనకి ఉందా? ఈ ప్రశ్నకే అగ్నాతవాసి సమాధానంగా మారుతుందన్నారు ఐతే అది అందనిద్రాక్షే అని తేలిపోయింది.

బాహుబలి సీరీస్ ఇండియన్ సినిమాని షేక్ చేసుండొచ్చు...కాకపోతే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాలం లో రిలీజైంది వసూళ్ల వరద వచ్చుండోచ్చు అన్ని బాషల్లో విడుదలైంద కాబట్టి, ఇంత చరిత్ర స్రుష్టించింది కాని, త్రివిక్రమ్ సినిమాలు తెలుగులో మాత్రమే రిలీజైనా, బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసే స్థాయిలోనే ఉన్నాయి అప్పట్లో బాహుబలి ప్రరిలీజ్ బిజినెస్ 117 కోట్లైతే, అగ్నాత వాసి ప్రిరలీజ్ బిజినెస్ 160 కోట్లు అక్కడి నుంచే రాజమౌళికి త్రివిక్రమ పోటీ ఇస్తాడనే లెక్కలు మొదలయ్యాయి.

రాజమౌళి ఇంతవరకు ఫ్లాప్ ఫేస్ చేయలేదు తీసినవన్నీ హిట్లే త్రివిక్రమ్ కూడా తీసినవన్నీ హిట్లే ఒక్క ఖలేజా యావరేజ్ తప్పిస్తే అంతే అన్ని పోలికలు కుదరాయ్ కాబట్టి, రాజమౌళికి పోటీ ఇస్తాడనే లెక్కలు వినిపించాయి నితిన్ తో ప్రయోగం చేస్తేనే అ..ఆ..మూవీకి 60 కోట్లొచ్చాయి. రాజమౌళికి ఈగ ఎలాగో అ...ఆ...మూవీ త్రివిక్రమ్ కి అలా అనే మాటలు వినిపించాయి...ఇలా ప్రతీ ఏటా ఏదోరకంగా పోలికలు వినిపిస్తున్నాయ్.

రాజమౌలి మూవీ అంటే యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగ్గవిగా ఉంటాయి త్రివిక్రమ్ సినమాలు కూడా అంతే, జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ...అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి...అంతెందుకు అత్తారింటికి దారేది అయితే 180 కోట్లు రాబట్టిన మూవీగా, బాహుబలికంటే ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది...ఇలాంటి రికార్డులే రాజమౌళికి త్రివిక్రమ్ పోటీగా మారతాడనే మాటలు వినిపించేలా చేశాయి.

ఒక్క బాహుబలిని పక్కన పెడితే, రాజమౌళి కంటే త్రివిక్రమ్ మార్కెటే పెద్దదనే అభిప్రాయముంది కాకపోతే, బాహుబలి వచ్చాక మాత్రం తమిల్, హిందీ, మళయాలంలో మార్కెట్ తోపాటు హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. అందుకే తన తర్వాత ప్లేస్ లో త్రివిక్రమ్ ఉన్నాడు. కాకపోతే, ఓ స్థాయి సినమాలవరకు త్రివిక్రమ్ ఓకే కాని, రాజమౌళిలా లార్జర్ దాన్ లైఫ్ లాంటి సినిమాలతో నెక్ట్స్ లెవల్ కి వెళతాడనలేం.

Show Full Article
Print Article
Next Story
More Stories