‘పార్లమెంట్లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ’

X
Highlights
నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ...
arun30 Aug 2018 6:01 AM GMT
నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పెరిగిన హరికృష్ణ మరణం విషాదాన్ని మిగిల్చిందన్నారు వెంకయ్య నాయుడు. హరికృష్ణ ఏ పని చేసినా చిత్తశుద్దితో చేసేవారని.. ఏవిషయంలోనైనా ఏం చెప్పదలకున్నా కుండబద్దలుగా చెప్పేవారన్నారు వెంకయ్య నాయుడు. పార్లమెంట్లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించారు.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT