logo
సినిమా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నహీరోయిన్ మెహరిన్

X
Highlights

తిరుమల శ్రీవారిని యువ హీరోయిన్ మెహరిన్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని...

తిరుమల శ్రీవారిని యువ హీరోయిన్ మెహరిన్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది మెహరిన్ కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మెహరిన్ తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సంక్రాంతికి ఫన్ అండ్ ప్రస్టేషన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మెహరిన్ చెప్పారు. ఈ సందర్భంగా మోహరిన్ మాట్లాడుతూ తను సంవత్సరంలో రెండుస్లార్లు తిరుమలను దర్శించుకుంటానని తెలిపింది. అలాగే ఈ సంవత్సం తనకు బాగా కలిసి వచ్చిందని వచ్చే సంవత్సరం కూడా తనకు బాగా ఉండలని దేవుడిని దర్శంచుకున్నట్లు తెలిపింది. తన తమ్ముడితో శ్రీవారి దర్శించుకున్నట్లు తెలిపింది.

Next Story