Top
logo

చరిత్రలో ఈరోజు

Highlights

చరిత్రలో ఈరోజు అంటే కచ్చితంగా ఈరోజు జరిగినా, లేదా పుట్టినా ప్రముఖులు మరియు ప్రదేశాలు మీకోసం.. 1. ప్రపంచ బాలల ...

చరిత్రలో ఈరోజు అంటే కచ్చితంగా ఈరోజు జరిగినా, లేదా పుట్టినా ప్రముఖులు మరియు ప్రదేశాలు మీకోసం..

1. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

2. 1750 : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).

3. 1910 : సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం (జ.1828).

4. 1923 : భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ముఖ్యమైనదైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభం.

5. 1925 : ఐ.ఐ.టి. రామయ్యగా అందరికీ సుపరిచితుడైన చుక్కా రామయ్య జననం.

6. 1930 : 14వ లోక్‌సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు జననం (మ.2006).

7.1956 : తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత వంశీ జననం.

Next Story