Top
logo

టీజేఎస్ పార్టీ గుర్తు ప్రకటించిన కోదండరాం

X
Highlights

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తన పార్టీ గుర్తు ప్రకటించారు. ‘అగ్గిపెట్టె’ గుర్తుతో కూడిన పోస్టర్‌ను ఆయన ...

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తన పార్టీ గుర్తు ప్రకటించారు. ‘అగ్గిపెట్టె’ గుర్తుతో కూడిన పోస్టర్‌ను ఆయన హైదరాబాద్‌లో విడుదల చేశారు. టీజేఎస్ మేనిఫెస్టో కూడా సిద్ధమైంది. మేనిఫెస్టో అంశాలను ఎలక్షన్ కమిషన్‌కు పంపుతున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆమోదం తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ కాపీలను మరో మూడు రోజుల్లో ఇస్తామని తెలిపారు.

Next Story