సినీ నటుడు విశాల్‌ విడుదల

సినీ నటుడు విశాల్‌ విడుదల
x
Highlights

తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ తలుపును బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించిన తమిళ నటుడు, హీరో, సినీ నిర్మాత విశాల్‌ను చైన్నై సిటీ పోలీసులు...

తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ తలుపును బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించిన తమిళ నటుడు, హీరో, సినీ నిర్మాత విశాల్‌ను చైన్నై సిటీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నేటి సాయంత్రం తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను ఎట్టకేలకు పోలీసులు విడుదల చేశారు. అలాగే టీనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి ఎవరూ వెళ్లరాదని చెన్నై పోలీసులు ఆంక్షలు విధించారు. నిర్మాతల మండలి కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్‌ అమలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories