గ‌జ‌ల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర

గ‌జ‌ల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర
x
Highlights

లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ శ్రీనివాస్ కు మ‌ద్ద‌తుగా ఆయ‌న స‌న్నిహితులు నిలుస్తున్నారు. లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో తాము షాక్ కు...

లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయిన గ‌జ‌ల్ శ్రీనివాస్ కు మ‌ద్ద‌తుగా ఆయ‌న స‌న్నిహితులు నిలుస్తున్నారు. లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో తాము షాక్ కు గురైన‌ట్లు గ‌జ‌ల్ స‌న్నిహితురాలు జ్యోతిర్మయి తెలిపారు. గజల్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తూ...ఇదంతా కావాల‌ని చేస్తున్న‌ట్లుంద‌ని అన్నారు. ఒక అమ్మాయి కెమెరా ముందు మసాజ్ చేయడం.. అసభ్యకరంగా చేయమంటే చేయడం.. ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వడం వంటికి చూస్తే ఎన్నో అనుమానులు కలుగుతున్నాయన్నారు. ఇది ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఆ అమ్మాయిని ఎవరైనా ట్రాప్ చేసి ఇలా చేయిస్తున్నారేమోన‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆమె క్యారెక్టర్ గురించి తాను మాట్లాడ‌న‌ని ..కానీ ఇదంతా ఒక హై డ్రామా అని జ్యోతిరమ్మయి చెప్పుకొచ్చారు


Show Full Article
Print Article
Next Story
More Stories