logo
జాతీయం

ఫార్మా రతన్ -2017 అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి

ఫార్మా రతన్ -2017 అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి
X
Highlights

భారతదేశంలోని ఫార్మసీ రంగంలో విశేష సేవలు అందించే వారికి అందించే అవార్డులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భారతదేశంలోని ఫార్మసీ రంగంలో విశేష సేవలు అందించే వారికి అందించే అవార్డులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేవాటిలో ఒకటైన ఫార్మా రతన్ అవార్డు - 2017 ను యువ సాధక విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్నపురెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి గారు దక్కించుకున్నారు. ఈ అవార్డును ఢిల్లీ మంత్రివర్యులు శ్రీ ఉద్దీత్ రాజ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. ఫార్మసీ రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను, వృత్తి అభివృద్ధికి తోడ్పాటునూ గుర్తించి ఈ అవార్డును బహుకరించినట్లు ఆర్.డి.ఎమ్ సంస్థ వ్యవస్థాపకులు పేర్కొన్నారు.

Next Story