Top
logo

నేడే టీడీపీ మహానాడు

నేడే టీడీపీ మహానాడు
X
Highlights

తెలంగాణ తెలుగుదేశం మహానాడుకు సర్వంసిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు జరగనున్న మహానాడుకు టీడీపీ...

తెలంగాణ తెలుగుదేశం మహానాడుకు సర్వంసిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు జరగనున్న మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబనాయుడు హాజరుకానున్నారు. మహానాడులో మొత్తం 8 తీర్మానాలపై నేతలు చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, పొత్తులు, నాయకత్వ మార్పు తదితర అంశాలపై చర్చలు సాగనున్నాయి.

Next Story