Top
logo

తెలంగాణ బీజేపీకి అసంతృప్తి నేతల సెగ

X
Highlights

తెలంగాణ బీజేపీకి నేతల సెగ రాజుకుంది. స్థానికేతరులకు సీట్లు కేటాయించవద్దని శేరిలింగంపల్లికి చెందిన నేతలు...

తెలంగాణ బీజేపీకి నేతల సెగ రాజుకుంది. స్థానికేతరులకు సీట్లు కేటాయించవద్దని శేరిలింగంపల్లికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర అసమ్మతి నేతలు నిరసన చేపట్టారు. శేరిలింగంపల్లి బీజేపీ టిక్కెట్ యోగనంద్ కు కేటాయించారని ప్రచారం జరగడంతో ఆ సీటు తనకే కేటాయించాలని బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు.

Next Story