సర్ ప్రైజ్... ఈ వారం తెలుగు బిగ్ బాస్ షోకి ఇద్దరు హోస్టులు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్ -2 మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నాని...
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్ -2 మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నాని తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో నాని హౌస్ మెట్స్ తో సందడి చేస్తుంటారు. కాగా ఈ వారం నానితో పాటు.. మరో బిగ్ బాస్ హోస్ట్ కూడా సందడి చేయనున్నారు. ఆయనే యూనివర్సల్ స్టార్ కమలహాసన్. కమలహాసన్, ఇంట్లోని పోటీదారులతో కాసేపు గడపనున్నారు. తన నూతన చిత్రం 'విశ్వరూపం 2' ప్రమోషన్ లో భాగంగా ఆయన హౌస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. యూనివర్సల్ స్టార్ గా, ఎన్నో తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన కమల్ హౌస్ లో ఎలాంటి సందడి చేస్తారో వేచి చూడాల్సిందే. ఆయన రాక ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు.
Universal Star Kamal Haasan will enter Telugu Big Boss house as a Part of #Vishwaroopam2 Promotions. #BiggBossTelugu2
— BARaju (@baraju_SuperHit) August 2, 2018
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT