సైరాగా మారిన ఈ బుడతడు ఎవరో తెలుసా ?

సైరాగా మారిన ఈ బుడతడు ఎవరో తెలుసా ?
x
Highlights

చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై...

చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధరాంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.అయితే సైరాపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా చిన్న పిల్లలతో పాటు పండు ముసలి వరకు ఈ సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడు చిరు కాస్ట్యూమ్ కి ఇంప్రెస్ అయి అలాంటి డ్రెస్ తనకి కావాలని అడిగాడట. దాంతో సురేందర్ రెడ్డి తనయుడి కోసం అలాంటి డ్రెస్సే స్పెషల్ గా చేయించినట్టు తెలుస్తుంది. సైరా కాస్ట్యూమ్స్ లో ఉన్న చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, డ్రెస్ లో చాలా ముద్దుగా ఉన్నాడనే కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ బుల్లి నరసింహారెడ్డి తన ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories