సన్నీ లియోన్ ‘వీర’ లుక్ చూశారా?

సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీర మహాదేవి’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ...
సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీర మహాదేవి’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మంగళవారం నాడు చెన్నైలో కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసింది సన్నీ. తమిళ దర్శకుడు వడివుడైయన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ‘వీర మహాదేవి’ రెగ్యులర్ షూటింగ్ నిన్న వైభవంగా ప్రారంభమైంది. తమిళంలో ఈ మూవీని ‘వీరమదేవి’గా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ విశేషాలను తెలియజేసింది చిత్రయూనిట్. తాజాగా ఇటుకలని ఒంటి చేత్తో పగలగొడుతున్న ఫోటోని ట్వీట్ చేసి.. నేను కొడితే అన్ని ఇటుకులు దెబ్బకు నుజ్జునుజ్జు కావాల్సిందే అంటూ సన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రంలో సన్నీ పవర్ ఫుల్ క్వీన్ గా కనిపించనుండగా నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది సన్నీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీంకు సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లని ఇచ్చినట్లు సమాచారం. తమిళంలో ‘వీరమాదేవి’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగులో ‘వీరమహాదేవి’పేరుతో రానుంది.
I swear all the bricks crumbled to the ground after I hit them!!#SunnyLeone #DhaiKiloKaHath? pic.twitter.com/7NDBIpCbRT
— Sunny Leone (@SunnyLeone) February 8, 2018
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్...
28 May 2022 11:24 AM GMTప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMT