శ్రీనివాస కళ్యాణం...సింగిల్ షోకే ఫ్లాప్..?
పెళ్లి ఇంట్లో జరిగితే పండగ, అదే సినిమాలో జరిగితే దండగ ఇది ఇప్పడు టాలీవుడ్ నిర్మాతలకి మంటపెడుతోన్న కాన్సెప్ట్...
పెళ్లి ఇంట్లో జరిగితే పండగ, అదే సినిమాలో జరిగితే దండగ ఇది ఇప్పడు టాలీవుడ్ నిర్మాతలకి మంటపెడుతోన్న కాన్సెప్ట్ అసలు రియల్ పెల్లే కన్నుల పండగగా ఉంటే, వెండితెరమీద పెళ్లంటే, ఓ పెద్ద ఫెస్టివల్ లా అనిపించాలి కాని పెళ్లంటే మంట అంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు.
నితిన్, రాశీ ఖన్నా కాంబినేష్ లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం సింగిల్ షోకే డిజాస్టర్ అని తేల్చేశారు, శతమానం భవతిలా మరో ఫ్యామిలీ డ్రామా తీస్తే కాసులు కురుస్తాయనుకుంటే, దిల్ రాజుకి కన్నీరే మిగిలింది అదేంటో ఈ సీజనే కాదు, ఏసీజన్ లో కూడా పెళ్లి కాన్సెప్ట్ టాలీవుడ్ కి కలిసి రావట్లేదు.
పెళ్లంటేనే మంట అంటున్నారు తెలుగు సినీ నిర్మాతలు. శ్రీనివాస కల్యాణమే కాదు, దీనికి ముందు మెగా డాటర్ నిహారికా, సుమంత్ అశ్విన్ చేసిన హ్యపీ వెడ్డింగ్ కూడా డిజాస్టరే పెళ్లి కాన్సెప్ట్ తో ఏసినిమా వచ్చినా ఫ్లాపే అవుతున్నాయి అందుకే పెళ్లంటే నిర్మాతలు వణికిపోవాల్సి వస్తోంది. నాగశౌర్య , మాళవిక నాయర్ కాంబినేషన్ లో వచ్చిన కళ్యాణ వైభోగమే కూడా, డిజాస్టరైంది గత కొన్నేళ్లుగా పెళ్లి నేపథ్యంలో వచ్చిన ఏసినిమా అయినా, బాక్సాఫీస్ లోబొక్కబోర్ల పడుతోంది.
ఇప్పుడే కాదు గత ఆరేడేళ్లుగా పెళ్లంటేనే, టాలీవుడ్ నిర్మాతలకు కన్నీళ్లు మిగులుతున్నాయి ఏ పెళ్లైనా సంతోషంగా జరిగితే, సినిమా పెళ్లిళ్లు మాత్రం నిర్మాతల్ని ఏడిపించేస్తున్నాయి. అప్పట్లో క్రిష్ణ వంశీ మొగుడు, తర్వాత గుణశేఖర్ మేకింగ్ లో వచ్చి ఐదురోజుల పెల్లి కాన్సెప్ట్ మూవీ వరుడు రెండు డిజాస్టర్లకే డిజాస్టర్.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMTసీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMT