మిధున్‌తో శ్రీదేవి వివాహం ఓ మిస్టరీ..?

నాలుగేళ్ల వయసులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇంతలా సినిమాల్లో రాణిస్తుందని బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా...
నాలుగేళ్ల వయసులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇంతలా సినిమాల్లో రాణిస్తుందని బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా కలలో ఊహించి ఉండరేమో?. అలా బాలనటి నుంచి అతిలోక సుందరి వరకూ తన అందచెందాలతో నటించి మెప్పించి ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచెత్తింది. తన భర్త బోనీకపూర్ బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఆదివారం తెల్లవారు జామున (ఫిబ్రవరి-24న) గుండెపోటుతో మరణించారు.
అయితే ఆమెపై వచ్చిన వదంతులు మరోసారి వెలుగుచూశాయి. 1980లో హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమాయణంపై పెద్దఎత్తున వదంతులు వచ్చాయి. శ్రీదేవి-మిథున్ మధ్య ‘రహస్యంగా పెళ్లి’ జరిగిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు ‘పెళ్లి సర్టిఫికెట్’తో అప్పటి సినీ పత్రికలు ప్రచురించాయి. ఆ తర్వాత ఈ పుకార్లను ఇద్దరూ తీవ్రంగా ఖండించడం జరిగింది. అనంతరం 1996లో బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. బోనీని పెళ్లిచేసుకున్న 7 నెలల తర్వాత 1997 జనవరిలో శ్రీదేవీ ప్రకటించారు. బోనీకపూర్‌కు అప్పటికే పెళ్లి అయింది. మొదటి భార్య పిల్లలు అన్షులా, అర్జున్ కపూర్ సొంత సంతానంలా శ్రీదేవి చూసుకున్నారు.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Telangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMTప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
3 July 2022 10:00 AM GMTSS Rajamouli: 'అది నా స్వార్థం' అంటున్న జక్కన్న
3 July 2022 9:33 AM GMTGHMC: మోడీ సభకు జీహెచ్ఎంసీ సహాయనిరాకరణ
3 July 2022 9:08 AM GMT