శ్రీదేవి ఆఖరి ట్వీట్ ఇదే

అతిలోక సుందరి శ్రీదేవి దివంగతులయ్యారు. భర్త, చిన్న కుమార్తెతో కలిసి ఓ వివాహ నిమిత్తం దుబాయి వెళ్లిన శ్రీదేవి.. ...
అతిలోక సుందరి శ్రీదేవి దివంగతులయ్యారు. భర్త, చిన్న కుమార్తెతో కలిసి ఓ వివాహ నిమిత్తం దుబాయి వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృత్యు ఒడికి చేరిపోయారు. ఆమె మృతితో ఇండియన్ సినిమా శోకసంద్రంలో మునిగిపోయింది. బోనీ కపూర్‌తో వివాహమయ్యాక ఆమె సినిమాలకు దూరమవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తరువాత 2012లో వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 2017లో వచ్చిన ‘మామ్’ చిత్రం ఆమె నటించిన అద్భుత చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. ఈ సినిమాలో అమ్మ అంటే శ్రీదేవిలా ఉండాలి అన్నంతగా ఆ పాత్రలో లీనమై నటించారు. ఆ తరువాత మంచి కథలు వస్తే తప్పకుండా నటిస్తానని శ్రీదేవి చాలా సందర్భాల్లో చెప్పారు.
ఆఖరి ట్వీట్ ఇదే..:
తోటి నటీనటులను, ఇతర సినిమాలను ప్రోత్సహించడంలో శ్రీదేవి ఎప్పుడూ ముందుంటారు. తమిళంలో నటి ధన్సిక ప్రధాన పాత్రలో ‘కాతడి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందంటూ శ్రీదేవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ ట్వీట్ పెడుతున్నప్పుడు శ్రీదేవి దుబాయ్‌లో ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి ఓ మంచి సినిమాను అభినందించాలి అన్న ఆలోచనను బట్టే అర్థమవుతోంది శ్రీదేవిది ఎంత గొప్ప మనసో. దురదృష్టవశాత్తు అతిలోక సుందరి చేసిన ఆఖరి ట్వీట్ కూడా ఇదే.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
KCR Questions Modi: కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ ఏం చెబుతారు..?
3 July 2022 12:02 PM GMTKishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది
3 July 2022 11:45 AM GMTబీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMT