మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు శ్రీదేవి ఇలా..

x
Highlights

దుబాయ్ః సినీ ప్ర‌పంచాన్ని తీవ్ర శోక‌సంద్రంలో ముంచుతూ అతిలోక సుంద‌రి శ్రీదేవి నింగికేగారు. దుబాయ్‌లో బంధువు మోహిత్ పెళ్లికి వెళ్లిన ఆమె.. అక్క‌డే...

దుబాయ్ః సినీ ప్ర‌పంచాన్ని తీవ్ర శోక‌సంద్రంలో ముంచుతూ అతిలోక సుంద‌రి శ్రీదేవి నింగికేగారు. దుబాయ్‌లో బంధువు మోహిత్ పెళ్లికి వెళ్లిన ఆమె.. అక్క‌డే గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ వేడుక‌లో శ్రీదేవి పాల్గొన్న వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. మృతి చెంద‌డానికి కొన్ని గంట‌ల ముందు పెళ్లి వేడుక‌లో ఆమె పాల్గొన్న వీడియో అది.

Show Full Article
Print Article
Next Story
More Stories