logo
సినిమా

అదే అందంతో వీడ్కోలు ప‌లుకుతున్న శ్రీదేవి

అదే అందంతో వీడ్కోలు ప‌లుకుతున్న శ్రీదేవి
X
Highlights

శ్రీదేవి నిద్రపోతోంది.. అలు పెరుగని జీవనప్రయాణంలో అలసిపోయి సొలసిపోయి ఎట్టకేలకు శాశ్వతంగా విశ్రాంతి...

శ్రీదేవి నిద్రపోతోంది.. అలు పెరుగని జీవనప్రయాణంలో అలసిపోయి సొలసిపోయి ఎట్టకేలకు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటోంది.. ముత్తైదువలా పెద్ద బొట్టు, మెడలో నల్ల పూసలు, బంగారు గొలుసు పెదాలకు లిప్ స్టిక్ .. శ్రీదేవి ఎప్పటిలాగే ఉంది.. ఎంతో అందంగా ఉంది.. అదే అందంతో మనకు చివరి వీడ్కోలు చెబుతూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది.. ఎర్రని పట్టుచీర కప్పుకుని నిద్రిస్తున్న శ్రీదేవి ముఖంలో అదే అమాయకత్వం.. అదే స్వచ్ఛత.. అదే అందం.. ఈ ముఖం అందరికీ ఎప్పటికీ ఇలాగే గుర్తుండిపోయేలా మనకు చివరి వీడ్కోలు పలికింది.

Next Story