అన్నంత పని చేసిన శ్రీ రెడ్డి...ఫిల్మ్‌చాంబర్‌లో అర్ధనగ్నంగా నిరసన

గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘కాస్టింగ్ కౌచ్’... ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ...
గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘కాస్టింగ్ కౌచ్’... ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. చాంబర్ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన చేసింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. తాను ఇంతకాలంగా మొత్తుకుంటున్నా మా అసోసియేషన్ కాని, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కాని తనను పట్టించుకోవడంలేదని శ్రీరెడ్డి ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర వాపోయారు. తమ శవాలమీద బిల్డింగులు కట్టుకోండి అంటూ తెలుగు సినిమా పెద్దలమీద శ్రీరెడ్డి నిప్పులు చెరిగారు. ఆ నాలుగు కుటుంబాల మధ్య తెలుగు చిత్రసీమ నలిగిపోతోందని ఆమె వాపోయారు. పెద్దపెద్ద స్టూడియోల్లో పెద్దపెద్ద హీరోలు, హీరోయిన్ల రంకుపురాణాలు బయటపడతాయన్నారు. తెలుగు చిత్రసీమను నమ్ముకొచ్చిన తనకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ఎంతకాలం తమ ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు తీసి మీకు పంపాలంటూ ఆమె ప్రశ్నించారు.
ఇటీవల ఒక ఛానల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నగ్నప్రదర్శన చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ చర్చా కార్యక్రమంలో కరాటే కళ్యాణి, శ్రీరెడ్డిపై చేయిచేసుకున్నారుకూడా. ఇలాంటి చర్యలు సరికాదని ఆ సందర్భంలో శ్రీరెడ్డికి ఆమె నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినాకాని శ్రీరెడ్డి తాను అనుకున్నది చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చారు. నగ్న ప్రదర్శనకు రెడీ అవ్వడంతో ఫిల్మ్ నగర్ లో కోలాహల వాతావరణం నెలకొంది. అయితే, శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అర్థనగ్న ప్రదర్శనను అడ్డుకున్నారు.
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMT