రజినీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు..!

X
Highlights
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట వచ్చే ఏడాదిలో పెళ్లి వేడుకకు సన్నద్ధం అవుతుంది. రజినీకాంత్ కూతురు గారాలపట్టి...
chandram13 Nov 2018 2:09 PM GMT
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట వచ్చే ఏడాదిలో పెళ్లి వేడుకకు సన్నద్ధం అవుతుంది. రజినీకాంత్ కూతురు గారాలపట్టి సౌందర్య రజినీకాంత్ మళ్లీ రెండవ పెళ్లికి రెడీ అయింది. ఇటివలే నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం. కొందరి మధ్యలనే నిశ్చితార్ధం జరిగిందట. సినిమాలతో పాటు వ్యాపారాలతో బిజీగా ఉన్న సౌందర్య వ్యాపార వేత్త విషాగన్ ను వచ్చే ఏడాది ఆరంభంలో వివాహం చేసుకోబోతుంది. విషాగన్ ప్రముఖ పార్మాసూటికల్ కంపెనీ అధిపతి. విషాగన్ ఇటివల రెండు మూడు సినిమాల్లో హీరోలుగా నటించారు, కాగా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడట కాని నటుడిగా మాత్రం విషాగన్ కు కలాసిరాలేదు. రజనీ కూతురు సౌందర్యను వివాహం చేసుకున్న తర్వాతనైనా మళ్లీ హీరోగా అదృష్టాన్ని పరిక్షించుకుంటాడో చూడాలి.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Cyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMT