ట్రైలర్‌కు బదులు పూర్తి సినిమాను అప్‌లోడ్ చేశారు...

సోని పిక్చర్స్ తప్పులో కాలేసింది. తాము నిర్మించిన ఖలి ద కిల్లర్ అనే మూవీ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్...
సోని పిక్చర్స్ తప్పులో కాలేసింది. తాము నిర్మించిన ఖలి ద కిల్లర్ అనే మూవీ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాల్సింది పోయి మొత్తం సినిమానే పెట్టేశారు. జూలై 3న సోనీ తన యూట్యూబ్ ఛానల్‌లో ‘రెడ్ బ్యాండ్’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్‌కు బదులు పొరపాటున జాన్ మాథ్యూస్ డైరెక్షన్‌లో.. రిచర్డ్ కాబ్రల్ లీడ్ రోల్ ఫోషించిన.. ‘ఖాళీ ది కిల్లర్’ అనే 89 నిమిషాల పూర్తి సినిమాను అప్‌లోడ్ చేసింది. దీనిని గమనించిన సీబీఆర్.కమ్ అనే వెబ్‌సైట్ వెంటనే సదరు నిర్మాణ సంస్థకు విషయాన్ని తెలిపింది. అప్పటికే ఆ సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి 8గంటలు. అప్పటికే చాలామంది యూట్యూబ్‌లో ఆ సినిమాను చూసేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ మూవీ రెంటల్ బేసిస్‌పై అందించేందుకు సోనీ సంస్థ చర్యలు తీసుకుంది.
Hahahahahah Sony tried to put up a new trailer for “Khali The Killer” but accidentally uploaded the entire movie hahahahahahahaha im watchin it pic.twitter.com/IA2mOfElIQ
— Rocco Botte (@rocco_botte) July 3, 2018
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT