ఘనంగా సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలు
X
Highlights
ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ...
chandram9 Dec 2018 7:53 AM GMT
ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ బర్త్‌డే వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ప్రతిఒక్కరూ రుణపడి ఉంటారని చెప్పారు. మధుయాష్కీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇతరులు పెద్ద ఎత్తున్న పాల్గోన్నారు.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
రిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMTWeather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన
16 Aug 2022 1:55 AM GMTఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
16 Aug 2022 1:35 AM GMT